ADB: మావల పరిధిలో ప్రభుత్వ భూమిని ప్లాట్‌గా చూపించి రూ.70 వేలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు CI ప్రేమ్ కుమార్ మంగళవారం తెలిపారు. శాంతినగర్‌కు చెందిన సయ్యద్ సుజాత్ అలీ, జావీద్ రమ్జానీ నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి మోసం చేసినట్లు CI వెల్లడించారు. భూముల కొనుగోలు విషయంలో ప్రజలు జాగ్రత్తలు వహించాలని CI సూచించారు.
తెలంగాణ
ప్లాట్ విక్రయం పేరుతో మోసం


