హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

MDCL: కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 1‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకి ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.