SRD: అందోల్ మండలం అన్నసాగర్ సబ్‌స్టేషన్ ఎదుట BRS పార్టీ ఆధ్వర్యంలో నేడు రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మాజీ MLA చంటి క్రాంతి కిరణ్ హాజరై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. నిరంతర విద్యుత్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కోతలు నిలిపివేసి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలన్నారు.
తెలంగాణ
సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా..


