హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే స్టేషన్ పేరులో మార్పు కోరిన ఎమ్మెల్యే

BDK: కొత్తగూడెం ప్రయాణికులకు ఎదురవుతున్న అయోమయాన్ని తొలగించేందుకు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ పేరును మార్చాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. స్టేషన్ పట్టణ పరిధిలోనే ఉన్నందున కొత్తగూడెం రైల్వే స్టేషన్‌గా నామకరణం చేయాలని కేంద్ర రైల్వే మంత్రి, దక్షిణ మధ్య రైల్వే జీఎంకు ఆయన లేఖలు పంపారు.