హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూభారతి అక్రమాలపై విచారణ జరిపించాలి

PDPL: మంథని భూభారతి పోర్టల్‌లో భూముల నమోదు, నిషేధిత జాబితా మార్పులు, మార్కెట్ విలువల నిర్ధారణలో అక్రమాలు జరిగాయంటూ మంథని రాజగోపాల్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నిషేధిత భూమికి రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందో, భూమి విలువ తగ్గించి చూపారా అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.