హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చార్మినార్ DCP కార్యాలయం వద్ద ధర్నా

HYD: పాతబస్తీలోని చెత్త బజార్, సిటీ సివిల్ కోర్ట్ ప్రక్కన ఉన్న సౌత్ జోన్ (చార్మినార్) DCP కార్యాలయం వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సౌత్ జోన్ శాఖ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గణేష్ మండప నిర్వాహకులపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించు కోవాలని, హిందూ సమాజానికి DCP క్షమాపణ చెప్పాలని ఉత్సవ సమితి డిమాండ్ చేసింది.