హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 34% లాభాలు ఇవ్వాలని నిర్ణయం: డిప్యూటీ సీఎం

HYD: దసరా పండుగ సందర్భంగా గత సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఉద్యోగస్తులకు 34% లాభాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా భవన్‌లో మాట్లాడుతూ.. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా గతంలో ఇచ్చిన విధంగానే ఈసారీ రూ. 5,500 ప్రత్యేక బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.