హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం శ్రమించాలి: కలెక్టర్

ADB: పక్క ప్రణాళికలతో లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం శ్రమించాలనీ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను మంగళవారం పంపిణీ చేశారు. లిమిటెడ్ కంటెంట్ రివిజన్, మోడల్ పేపర్ల ప్రాక్టీస్‌తోనే విజయం సాధ్యమని, అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్‌పై దృష్టి పెట్టాలని సూచించారు.