హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలం గ్రామపంచాయతీ ఎదుట సీపీఎం ధర్నా

BDK: భద్రాచలం గ్రామపంచాయతీలో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పంచాయతీలోని ఆరోపణలపై అధికారులు స్పందించి పారదర్శకంగా విచారణ చేపట్టాలని నాయకులు కోరారు.