హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదుపై అవగాహన..

HNK: పరకాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుపై బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, పలువురు కౌన్సిలర్లు హాజరై మాట్లాడుతూ... ప్రతి గ్రాడ్యుయేట్ ను ఏజెంట్లు కలిసి ఓటరుగా పేరు నమోదు చేయించి ఫామ్-18 నింపే విధానంపై అవగాహన కల్పించాలని, ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు.