MNCL: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన లాభాల్లో నుంచి 34 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సంస్థ 1,754 కోట్ల మేర లాభాలు వచ్చాయి. ఇందులో 34 శాతం వాటా కింద ఒక్కో ఉద్యోగికి రూ.1,53,912 వస్తుంది. అలాగే కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 ఇవ్వాలని నిర్ణయించారు. గత ఏడాది కూడా 34 శాతం లాభాల వాటా ప్రకటించారు.
తెలంగాణ
సింగరేణి ఉద్యోగులకు శుభవార్త


