హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరకాలలో ఘనంగా గ్యార్వి షరీఫ్ వేడుకలు.!

HNK: పరకాల పట్టణంలో గ్యార్వి షరీఫ్ వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా నిర్వహించారు. మహ్మద్ అలీ ఆధ్వర్యంలో జెండా పండుగను ఘనంగా జరిపారు.వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు, జెండా ఆవిష్కరణ నిర్వహించారు. స్థానిక ముస్లిం యువకులు, పెద్దలు భారీగా పాల్గొని పట్టణ వీధుల్లో ర్యాలీ చేశారు.పట్టణ ప్రజలందరికీ శుభం కలగాలని ప్రత్యేక దువా చేశారు.