హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అన్నపూర్ణాదేవి రూపంలో ఏడుపాయల వనదుర్గమ్మ
★ MDKలో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం
★ గాజులగూడెంలో ట్రాక్టర్‌ టైరు కింద పడి వ్యక్తి మృతి
★ పోతన్‌శెట్టిపల్లిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి