WNP: పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆయన సతీమణి శారదారెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త రఘునాథాచార్యుల ఆధ్వర్యంలో అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు.నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించిన ఎమ్మెల్యే దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
తెలంగాణ
వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు


