MLG: ములుగు నియోజకవర్గంలోని మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో రోజుకు 5 నుంచి 6 గంటలే కరెంట్ వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు


