MDK: తూప్రాన్ మున్సిపాలిటీని స్వచ్ఛ తూప్రాన్‌గా మార్చేందుకు స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ బొంది రజిని రాఘవేందర్ గౌడ్, కమిషనర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. 13వ వార్డులో కౌన్సిలర్ చెలిమెల రాములు ఆధ్వర్యంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసేందుకు చెత్త బుట్టలను పంపిణి చేశారు. చెత్తను వేరు చేసి అందజేయాలని సూచించారు.
తెలంగాణ
తూప్రాన్‌లో స్వచ్ఛ సర్వేక్షన్


