HYD: బుల్లెట్ ట్రైన్ పేరిట సేకరించినభూములు ఎవరికోసం? అని మహేశ్వరం MLA సబితాఇంద్రారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కేంద్రరైల్వే మంత్రి భూసేకరణ చేయమని ఆదేశాలు ఇవ్వలేదని చెప్తున్నారని, మరి దౌర్జన్యంగా బహదూర్‌గూడ రైతుల నుంచి భూములు ఎందుకు లాక్కున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వం అలైన్‌మెంట్ ఎలా నిర్ధారించింది, భూములు ఎవరికోసం తీసుకున్నారో చెప్పాలన్నారు.
తెలంగాణ
VIDEO: బుల్లెట్ ట్రైన్ పేరిట సేకరించిన భూములు ఎవరికోసం?


