BHNG: వెనుకబడిన తరగతుల (బీసీ) మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుని స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఆటోమేటిక్ కుట్టు యంత్రాల పంపిణీ పథకానికి జిల్లాలో విశేష స్పందన లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 30 వరకు దరఖాస్తులు స్వీకరించగా 15,583 మంది మహిళలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ
కుట్టు మిషన్లకు దరఖాస్తుల వెల్లువ..!


