HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం మూడో రోజు దుర్గామాత చంద్రఘంట అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవ్యోపనిషత్, చక్రోపనిషత్ పారాయణం, శ్రీచక్రార్చన, త్రిశతి పూజ, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
తెలంగాణ
చంద్రఘంట అవతారంలో దుర్గామాత దర్శనం


