హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న ఎస్పీ అఖిల్ మహాజన్

ADB: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దుర్గాదేవి అమ్మవారిని ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరూ నియమనిష్టలతో నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా శాంతి సామరస్య పూర్వకంగా జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు.