RR: చంపాపేట సాయిబాబా ఆలయం సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు గల అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: చంపాపేటలో వ్యక్తి అనుమానాస్పద మృతి


