KMM: మధిర మండలం మాటూరులోని మంజిత్ కాటన్ మిల్స్‌లో మంగళవారం ప్రైవేట్ పత్తి కొనుగోళ్లను వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పత్తిని తేమ, చెత్త లేకుండా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావాలని రైతులకు సూచించారు.
తెలంగాణ
ప్రైవేట్ పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్


