JGL: అమర పోలీసుల త్యాగాలను యువత సృజనాత్మకతతో చూపాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 21 పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీసుల సేవలపై 3 నిమిషాల షార్ట్ ఫిల్మ్, 3 ఫొటోలు తీసి ఈ నెల 23లోగా పీఎస్‌లో పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాలన్నారు. ఎంపికైన వాటిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని, యువత, ఫొటోగ్రాఫర్లు పాల్గొనాలని ఎస్పీ సూచించారు.
తెలంగాణ
ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం : ఎస్పీ


