హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కకు సత్కారం

MLG: హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రాష్ట్ర మంత్రి సీతక్కను హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి సామా రామ్మోహన్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామా విజయం సాధించాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.