హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖైరీగూడ TBGKS సమావేశంలో పాల్గొన్న MLA కోవలక్ష్మి

ASF: రెబ్బెన మండలం ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ గనిపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మి పాల్గొని కార్మికులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 14న సింగరేణి కార్మిక గర్జన సభలో పాల్గొంటారని అన్నారు. సింగరేణి కార్మికులు, TBGKS నాయకులు సభలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.