SRPT: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో భాగంగా సూర్యాపేట జిల్లాలో 5 సెకండ్ ఏఎన్‌ఎంలు, 3 ఫార్మాసిస్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, సూర్యాపేట డీఎంహెచ్‌వో పెండెం వెంకటరమణ ఈరోజు తెలిపారు. అర్హులు ఈ నెల 14 నుంచి 21 వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు..!


