KNR: కరీంనగర్‌లో వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు యత్నించిన బొమ్మిడేని కొమురయ్య (80) అనే వృద్ధుడిని లేక్ అవుట్ పోస్ట్ హోంగార్డు వి.ఆంజనేయులు తన సమయస్ఫూర్తితో కాపాడారు. అనంతరం అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆపదలో తక్షణమే స్పందించిన హోంగార్డును పోలీసు అధికారులు అభినందించారు.
తెలంగాణ
వృద్ధుడి ప్రాణాలు కాపాడిన హోంగార్డు


