BHPL: గణపురం మండలం చెల్పూర్‌లో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నాకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మద్దతు తెలిపారు. విద్యుత్ కోతలు, లో వోల్టేజీతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
చెల్పూర్‌లో రైతు ధర్నాకు గండ్ర మద్దతు


