KMR: రాజంపేట మండలం షేర్ శంకర్ తండా, మామిడి తండాల్లో ఫారెస్ట్ అధికారుల తీరుపై సీపీఎం నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొత్త నరసింహులు ఆధ్వర్యంలో గిరిజనులు ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గిరిజన రైతుల పోడు భూములను బలవంతంగా లాక్కొని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: ఫారెస్ట్ అధికారుల తీరుపై సీపీఎం ఆందోళన


