JGL: రాయికల్ మండల పరిషత్ ఎంపీఓగా మహేశ్వర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మల్లాపూర్ ఎంపీఓగా ఉన్న మహేశ్వర్‌కు రాయికల్ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పనిచేసిన సుష్మ జగిత్యాల మున్సిపాలిటీకి మేనేజర్‌గా వెళ్లడంతో ఆ స్థానంలో మహేశ్వర్ విధుల్లో చేరారు.
తెలంగాణ
రాయికల్ ఎంపీఓగా మహేశ్వర్


