MHBD: జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట న్హమ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నినాదాలు చేశారు. దీర్ఘకాలంగా తమ సేవలు అందిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత, వేతనాల విషయంలో న్యాయం జరగాలని వారు కోరుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
తెలంగాణ
VIDEO: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆందోళన..


