SRCL: వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ
బద్ది పోచమ్మ ఆలయానికి భక్తుల తాకిడి


