మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈనెల 14వ తేదీన గోదావరిఖనిలో నిర్వహించనున్న “సింగరేణి కార్మిక గర్జన” భారీ బహిరంగ సభ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
తెలంగాణ
'సింగరేణి కార్మిక గర్జన సభ విజయవంతం చేయాలి'


