HYD: రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ‘రిడ్జ్ టు వ్యాలీ’ వాటర్‌షెడ్ విధానం అమలు చేయాలని NDMAమాజీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి సూచించారు. ఇందులో 10 మట్టి పనులు, 4 వృక్ష చర్యలు ఉంటాయి. 2001లో ఎకరాకు రూ.5 వేలతో అమలైన ఈ విధానానికి ఇప్పుడు రూ.15 వేలు అవుతుందన్నారు. 500 మి.మీ. వర్షం పడినా కరువులో మూడు పంటలకు నీరందుతుందని ప్రభుత్వం దీన్ని చేపట్టాలన్నారు.
తెలంగాణ
కరువు నివారణకు వాటర్‌షెడ్ వ్యూహం


