హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాడిచెర్లలో జియో నెట్‌వర్క్‌తో ప్రజల అవస్థలు

BHPL: తాడిచెర్లలో జియో సిమ్ వినియోగిస్తున్న పలువురు నెట్‌వర్క్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. మొబైల్‌లో సిగ్నల్స్ ఉన్నప్పటికీ ఇంటర్నెట్ సరిగా పనిచేయడం లేదని, కొన్నిసార్లు సిగ్నల్స్ పూర్తిగా నిలిచిపోతున్నాయని వాపోతున్నారు. దీంతో ముఖ్యమైన పనుల కోసం ఫోన్ వినియోగించాలన్నా, ఇంటర్నెట్ ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నా ఇబ్బందులు వస్తున్నాయన్నారు.