SDPT: టీటీఆర్సీ భవన్‌లో 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీల్లో భాగంగా అండర్-14, 17 బాలుర యోగాసన పోటీలు మూడో రోజు కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. జిల్లా కార్యదర్శి నర్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: మూడో రోజు కొనసాగుతున్న యోగాసన పోటీలు


