హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాటర్ హార్వెస్టింగ్ పనులను పరిశీలించిన ఎంపీడీవో

NZB: జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో జరుగుతున్న వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణ పనులను ఎంపీడీవో సతీష్ కుమార్ పరిశీలించారు. సర్పంచ్, ఉపసర్పంచ్, టీఏ, పంచాయతీ కార్యదర్శి, ఎఫ్ఏలతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పనులు నాణ్యతతో చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.