SRD: సంగారెడ్డి మున్సిపాలిటీకి రూ.300 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మున్సిపల్ ఛైర్ పర్సన్ వనిత తెలిపారు. TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని వెల్లడించారు.
తెలంగాణ
సంగారెడ్డి మున్సిపాలిటీకి రూ.300 కోట్లు మంజూరు


