MNCL: జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఆయుర్వేదిక్ విభాగం తెరుచు కోకపోవడంతో ప్రజలు, రోగులు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు చికిత్స కోసం ఆయుర్వేదిక్ విభాగానికి వెళ్లారు. ఆస్పత్రి తలుపులకు తాళాలు వేసి ఉండడంతో నిరాశగా వెళ్లిపోయారు. ఆయుర్వేదిక్ రెగ్యులర్ డాక్టర్, సిబ్బంది లేకపోవడంతో ఆస్పత్రిని తెరవలేదు.
తెలంగాణ
జన్నారంలో తెరుచుకొని ఆయుర్వేద డిస్పెన్సరీ


