హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లాభాల వాటాలో అన్యాయం జరిగితే ఉద్యమం'

MNCL: లాభాల వాటాలో కార్మికులకు అన్యాయం జరిగితే సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన లాభాలను ప్రభుత్వం ప్రకటించనున్న నేపథ్యంలో వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.