JGL: జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈనెల 13న జరగాల్సిన కిసాన్ మేళా అనివార్య కారణాలతో 14కు వాయిదా పడినట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ మంగళవారం తెలిపారు. ఈ మేళాలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సాగు, పౌల్ట్రీ, పాడి పరిశ్రమలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారని, రైతులు గమనించి అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
తెలంగాణ
ఈనెల 14న పొలాసలో కిసాన్ మేళా


