SRD: సిర్గాపూర్ మండలం లక్ష్మణ్ నాయక్ తండా గ్రామపంచాయతీలో మంగళవారం లబ్ధిదారులకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ దూరిబాయి విఠల్ నాయక్ పంపిణీ చేశారు. కొత్త కార్డుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ మరింత పారదర్శకంగా జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బ్రహ్మయ్య, డీలర్ కోలా బన్సీ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
లబ్ధిదారుల స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ


