NRPT: బీజేపీ పార్టీ అభివృద్ధికి యువత ముందుండాలని జిల్లా నాయకులు నర్సన్ గౌడ్ అన్నారు. మంగళవారం బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన నరేష్ గౌడ్‌ను సన్మానించారు. యువత పార్టీ వైపు ఆకర్షించే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలన్నారు. నాయకులు భాస్కర్ రెడ్డి, వేణుగోపాల్, రాజేష్, సురేందర్ గౌడ్, నరేష్ గౌడ్, నాగేష్, రమేష్,చెన్నయ్య, రవి ప్రకాష్, ఉన్నారు.
తెలంగాణ
బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం


