NZB: జక్రాన్ పల్లీ మండలం చల్లగరిగే గ్రామానికి చెందిన శ్యామ బాల గౌడ్ మంగళవారం ఇందల్వాయి రైల్వే ట్రాక్‌పై రైలు వస్తుండగా పడుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రైలు నెమ్మదిగా రావడంతో కాలు, తలకు గాయాలయ్యాయి. కుటుంబ కలహాల కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపాడు. స్థానికులు అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం


