MDK: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైరు కింద నలిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పాపన్నపేట మండలం గాజులగూడెం శివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయిలు తన స్నేహితుడితో కలిసి ఇంటి నిర్మాణం కోసం మట్టిని తరలించే పనికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి కింద పడడంతో టైరు అతనిపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
తెలంగాణ
ట్రాక్టర్ టైరు కింద నలిగి వ్యక్తి మృతి


