హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటు హక్కును హరించే సర్ ప్రక్రియ నిలిపివేయాలి'

MNCL: ఓటు హక్కును హరించే సర్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో సుమారు 80 లక్షలకు పైగా ఓట్లు తొలగించినట్లు వస్తున్న గణాంకాలపై ఎన్నికల స్పష్టత ఇవ్వాలన్నారు.