JGL: మెట్‌పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో మెట్‌పల్లి నుంచి శబరిమల వరకు పాదయాత్రగా వెళ్తున్న రాజేందర్ గురుస్వామిని, పాదయాత్ర బృందం స్వాములకు మెట్‌పల్లి మార్కెట్ ఛైర్మన్ కూన గోవర్థన్ ఘనంగా సన్మానించారు. వారితో పాటు నర్సాగౌడ్, డా. అవుట్ల లక్ష్మణ్, కూన సాయితేజ స్వాములు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మెట్‌పల్లి నుంచి శబరిమలకు పాదయాత్ర


