హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి దేవాలయంలో నాగుపాము ప్రత్యక్షం

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డులో కొలువైన శ్రీ భద్రకాళి దేవాలయంలో ఈరోజు నూతనంగా భద్రకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన వేళ.. ఆలయంలో పసుపు రంగులో ఉన్న నాగుపాము దర్శనమిచ్చింది. దీంతో స్వయంగా అమ్మవారు నాగుపాము రూపంలో వచ్చిందంటూ.. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్ గా మారింది.