KMR: భిక్కనూరు మండలం కాచాపూర్లోని మార్కండేయ మందిరంలో ప్రతిష్టించిన దుర్గామాత మంగళవారం రెండో రోజు అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు. 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలు ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
అన్నపూర్ణ దేవిగా అమ్మవారి దర్శనం


