MBNR: HYD-RR-MBNR గ్రాడ్యుయేట్ MLC స్థానానికి BRS అభ్యర్థి ఎంపికపై చర్చ జరుగుతోన్నట్లు ప్రచారం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.లక్ష్మారెడ్డిని పోటీ చేయాలని కేటీఆర్ కోరినప్పటికీ వారు ఆసక్తి చూపడం లేదని రాజకీయ వర్గాల్లో టాక్. కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలని KTR భావిస్తున్నట్లు తెలుస్తుంది.
తెలంగాణ
BRS గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం అన్వేషణ


